Honey: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ స్పూన్‌ తేనె తినండి చాలు..

ప్రతీ రోజూ తేనె తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ట్రెహలోజ్‌ అనే చక్కెర పదార్థం ఉంటుంది. ఈ ట్రెహలోజ్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు..

Honey: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ స్పూన్‌ తేనె తినండి చాలు..
Honey
Follow us

|

Updated on: Sep 15, 2024 | 8:52 PM

తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్కెర తీసుకోవడం వల్ల కలిగే ఎన్నో దుష్ప్రభావాలకు తేనెతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. తేనెలోని మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, బరువు తగ్గడంలో కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. అయితే తేనెతో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతీ రోజూ తేనె తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ట్రెహలోజ్‌ అనే చక్కెర పదార్థం ఉంటుంది. ఈ ట్రెహలోజ్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండడంలో ఇది ఉపయోగపడుతుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసి ప‌రిశోధించారు. ట్రెహలోజ్‌ గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎలుకల్లో గుండె ఆరోగ్యం మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. తేనెలోని ట్రెహ‌లోజ్‌ను ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్ చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఈ కారణంగానే తేనె గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.

ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లో, ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్‌ చేసిన ఎలుక‌ల్లో మాత్రం ప్లాక్ తగ్గుదల కనిపించలేదు. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్‌ అనే ఒక రకం ఇమ్యూన్‌ కణాలు చేస్తుంటాయి. మ్యాక్రోఫేజ్‌ కణాలను పుట్టించడానికి అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్‌ ఉత్పాదనకు ట్రెహలోజ్‌ ఉపయోగపడుతుందని పరిశోధల్లో వెల్లడైంది.

రక్తంలోని పాచిని తొలగించడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విష‌యాన్ని నిర్ధారించేందుకు వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ స్పూన్‌ తేనె తినండి చాలు..
గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ స్పూన్‌ తేనె తినండి చాలు..
ట్రెడిషనల్ లుక్‏లో మరింత అందంగా సంయుక్త..
ట్రెడిషనల్ లుక్‏లో మరింత అందంగా సంయుక్త..
బాప్‌రే.. B.Ed చదివిన బ్యూటీ..! రెండో పెళ్లి కోసం వరుడు కావాలంటూ
బాప్‌రే.. B.Ed చదివిన బ్యూటీ..! రెండో పెళ్లి కోసం వరుడు కావాలంటూ
ఆర్జీవీ 'శారీ' టీజర్.. ఆరాధ్య అందం, క్రైమ్, భయంకరం..
ఆర్జీవీ 'శారీ' టీజర్.. ఆరాధ్య అందం, క్రైమ్, భయంకరం..
మత్స్యకారులతో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు.. నడి సముద్రంలో దగ్ధం
మత్స్యకారులతో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు.. నడి సముద్రంలో దగ్ధం
కొండెక్కిన కూరగాయల ధరలు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..
కొండెక్కిన కూరగాయల ధరలు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..
జై హనుమాన్ సినిమా ఏమైంది.. ఇదిగో క్లారిటీ.! ప్రశాంత్ వర్మ ఎక్కడ.?
జై హనుమాన్ సినిమా ఏమైంది.. ఇదిగో క్లారిటీ.! ప్రశాంత్ వర్మ ఎక్కడ.?
టెక్నో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్.. ధరకు తగ్గట్లే, ఫీచర్స్
టెక్నో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్.. ధరకు తగ్గట్లే, ఫీచర్స్
యూట్యూబ్ లో కొత్త ఏఐ టూల్... డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేలా
యూట్యూబ్ లో కొత్త ఏఐ టూల్... డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేలా
ఒక్క పండు.. వందల లాభాలు.. ఇది తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
ఒక్క పండు.. వందల లాభాలు.. ఇది తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?
ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!