ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్ వీడియో చూస్తే గుండె గుబేల్..
జార్జియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రష్యాకు చెందిన పీర్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి జార్జియాలోని బతుమీ బీచ్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో ఊహించని విధంగా ఆయనపై పిడుగు పడింది.
జార్జియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రష్యాకు చెందిన పీర్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి జార్జియాలోని బతుమీ బీచ్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో ఊహించని విధంగా ఆయనపై పిడుగు పడింది. దీంతో సంఘటనా స్థలంలోనే పీర్ కుప్పకూలాడు. బాధితుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Sep 15, 2024 03:46 PM
వైరల్ వీడియోలు
Latest Videos