పార్క్ చేసిన కారులో పెట్రోలు లేదా డీజిల్ కుళ్ళుతుందా.?
15 September 2024
Battula Prudvi
చాలా మంది కొన్ని రోజుల పాటు కారును ఉపయోగించకుండా ఇంటి బయట లేదా సెల్యులార్ లో పార్క్ చేసి ఉంచుతుంటారు.
వారికి అవసరమున్నప్పుడు మాత్రమే కారు వాడుతుంటారు. లేదంటే కారును ఎక్కువ కాలం పాటు పార్క్ చేసే ఉంచుతారు.
ఎక్కువ కాలం పాటు సెల్యులార్ లో పార్క్ చేసిన కారు కూడా పెట్రోల్ తాగుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. ?
సాధారంగా పెట్రోలు, డీజిల్ ముడి చమురు కంటే వేగంగా చెడిపోతాయని అంటున్నారు ఇందనంపై పరిశోధించిన నిపుణులు.
భూమిలో నుంచి వెలికి తీసిన ముడి చమురు శుద్ధి చేస్తున్నప్పుడు, ఇథనాల్‌తో పాటు అనేక రసాయనాలు కలుపుతారు.
కారు ట్యాంకులో ఉండే పెట్రోలు, డీజిల్ షెల్ఫ్ జీవితాన్ని కొద్దిగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఇంధన నిపుణులు.
పెట్రోలు అధిక ఉష్ణోగ్రతలలో త్వరగా పాడైపోతుంది. అటువంటి పరిస్థితిలో, పెట్రోల్ కొన్ని రసాయనాలు ఆవిరిగా మారుతాయి.
ట్యాంక్‌లో డీజిల్ లేదా పెట్రోల్ వదిలేస్తే , అది కుళ్ళిపోతుంది. ఇది పార్క్ చేసి ఉంచిన కారుపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి