భూమిలో బంగారాన్ని గుర్తించే యంత్రం ఇదేనట..!
15 September 2024
Battula Prudvi
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఫిర్యాదును నమోదు చేయడానికి రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది.
'రైల్ మదద్' పేరుతో హెల్ప్ లైన్ నంబర్ 139ను ప్రారంభించింది. దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఎస్ఎమ్ఎస్ పంపే సదుపాయం కూడా ఉంది.
భద్రత, వైద్య అత్యవసర పరిస్థితులు, రైలు ప్రమాదాలు, ఏదైనా ఇతర రైలు సంబంధిత, సాధారణ ఫిర్యాదులతో పాటు విజిలెన్స్ వంటి వాటిపైనా సమాచారం ఇవ్వొచ్చు.
దీంతో పాటు ఈ టోల్ ఫ్రీ నంబర్‌పై ఫిర్యాదు చేసిన అంశంపై స్టేటస్ తెలుసుకునే సదుపాయం కూడా కలిపించింది రైల్వేశాఖ.
భద్రత, అత్యవసర వైద్య సేవల కోసం 1 నొక్కాలి. ఇది నేరుగా ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది.
రైలు ఎంక్వైరీల కోసం బటన్ 2 నొక్కాలి. ఇందులో సబ్ మెనూలో పీఎన్ఆర్ స్టేటస్, రైలు రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు.
ఛార్జీల విచారణ, టిక్కెట్ బుకింగ్, రద్దు, వేకప్ అలారం, గమ్యస్థాన హెచ్చరిక, వీల్ చైర్ బుకింగ్, భోజనం బుకింగ్ కోసం సబ్ మెనూలో ఉన్న 2 బటన్ వినియోగించాలి.
విజిలెన్స్ సంబంధిత సమస్యల కోసం 5 నొక్కాలి. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు స్టార్ (*) బటన్ నొక్కాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి