ఈ కాలంలో పచ్చి కూరగాయలు తింటున్నారా..? ఇక అంతే..!

పచ్చి కూరగాయలను తినడం మంచి పద్దతే. కానీ.. ఇది రెయినీ సీజన్ కాబట్టి కాస్త ఆలోచించుకోని తినాలి. సహజంగానే ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ.. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. సాధారణంగానే ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తూంటాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూంటాం. అయినా.. ఇప్పుడు పచ్చి కూరలు, మొలకెత్తిన ధాన్యలు తినడం ఫ్యాషన్ అయిపోయింది. వాటితో మంచే కానీ.. చెడు లేదు. వీటిని తినమని డైరెక్ట్‌గా డాక్టర్లే రిఫర్ చేస్తారు. […]

ఈ కాలంలో పచ్చి కూరగాయలు తింటున్నారా..? ఇక అంతే..!
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 9:17 AM

పచ్చి కూరగాయలను తినడం మంచి పద్దతే. కానీ.. ఇది రెయినీ సీజన్ కాబట్టి కాస్త ఆలోచించుకోని తినాలి. సహజంగానే ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ.. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. సాధారణంగానే ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తూంటాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూంటాం.

అయినా.. ఇప్పుడు పచ్చి కూరలు, మొలకెత్తిన ధాన్యలు తినడం ఫ్యాషన్ అయిపోయింది. వాటితో మంచే కానీ.. చెడు లేదు. వీటిని తినమని డైరెక్ట్‌గా డాక్టర్లే రిఫర్ చేస్తారు. ఇవి తింటే.. పలు వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అయితే.. ఈ కాలంలో పండే కూరగాయలు, పండ్లు మీద ఎక్కువగా దోమలు, ఈగలు వాలుతూంటాయి. బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉంటాయి. దీంతో.. పలు ఇన్‌ఫెక్షన్లు, ఇమ్యునిటీ సిస్టమ్‌ కూడా పాడవుతుంది. అలాగే.. వర్షాకాలం కారణంగా.. వాటిపై వాటిని కాస్త ఎండలో పెట్టి తినడం మంచిది. లేదంటే.. కాస్త కుక్ చేసి అయినా తినవచ్చు. అందులోనూ.. ఇప్పుడు.. పండే పంటలు.. పలు రసాయనాల ద్వారా పండిస్తున్నారు.

అలాగే.. వర్షాకాలంలో.. బయటి జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తినకూడదు. ఎండ తక్కువగా ఉంటుంది కాబ్బటి.. అవి తొందరగా అరగవు. అలాగే.. కాస్త గోరువెచ్చటి నీరు తీసుకోవడం కూడా మంచిది.

Do you eat raw vegetables in Monsoon? its not safe to your health

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..