నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా ? ఈ టిప్స్ పాటిస్తే మంచి నిద్రతోపాటు..మెదుడు చురుగ్గా ఉంటుందంటున్న నిపుణులు..

సరైన నిద్ర అనేది రోజంత ఉత్సాహంగా ఉండేందుకు తొడ్పడుంది. ఎలాంటి అంతరాయం లేకుండా.. సరైన నిద్రపోవడం

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా ? ఈ టిప్స్ పాటిస్తే మంచి నిద్రతోపాటు..మెదుడు చురుగ్గా ఉంటుందంటున్న నిపుణులు..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 10:47 AM

సరైన నిద్ర అనేది రోజంత ఉత్సాహంగా ఉండేందుకు తొడ్పడుంది. ఎలాంటి అంతరాయం లేకుండా.. సరైన నిద్రపోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుందంటారు. తాజాగా నార్త్ వెస్టర్న్ వర్సిటీ పరిశోధనల్లో సరైన నిద్ర వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడైంది. రాత్రి వేళల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర సరిగ్గా ఉంటే మెదడులోని మలినాలు, విషపూరితంగా మారే ప్రోటీన్లను దూరం అవుతాయని తెలిపారు. ఒకవేళ సరైన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల భారిన పడే అలకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం హడావిడి ప్రపంచంలో చాలా మంది రాత్రిళ్లు లేట్ గా పడుకోవడం.. మళ్లీ ఉదయాన్నే లేచి ఉద్యోగాలకు పరుగులు తీస్తుంటారు. సరైన నిద్ర లేకుండా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు. మంచి నిద్ర మెదడులోని మలినాలను తొలగించడమే కాకుండా.. మెదడును చురుగ్గా ఉండేలా చేయడమే కాకుండా.. నరాల వ్యాధులను నియంత్రించడంలో తొడ్పడుతుంది. మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంత స్థాయిలో జరుగుతున్నా.. మంచి , దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతుంది అని అధ్యాయనాల్లో వెలువడింది. మనుషులు మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, సూక్ష్మ కీటకాలలో కూడా నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

ఇలా చేస్తే మంచి నిద్ర వస్తుంది..

➦ రోజు పొద్దున్న నడక, చిన్నపాటి వ్యాయామం చేయడం వలన నిద్ర వస్తుంది. ➦ రాత్రి ల్యాప్‏టాప్‏లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడడం తగ్గించాలి. ➦ రాత్రిళ్లు తక్కువగా తినాలి. నిద్రకు రెండు, మూడు గంటల ముందు ఎక్కువగా తినకూడదు. ➦ మద్యం, కాఫీ, టీ, చాకెట్లు రాత్రి తినకూడదు. అలాగే నీలం రంగు లైట్లలో ఉండకూడదు.

Also Read:

Headache relief tricks: తలనొప్పితో బాధపడుతున్నారా ? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఉపశమనం పొందవచ్చు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో