క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?

చాలా మంది వ్యక్తులు చుండ్రుతో బాధపడుతూంటారు. ఇదే డ్రై డ్రాన్‌డ్రఫ్ గా కూడా తయారవుతుంది. దీని వలన చర్మ వ్యాధులు కూడా వస్తాయని మనకు తెలిసిన విషయమే. దీనిని చర్మవ్యాధుల కింద పరిగణిస్తారు. చుండ్రు నివారణకు ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ మధ్య చుండ్రుపై ఓ కొత్త పరిశోధన చేయగా.. దీని వలన పేగుకు, జీర్ణాశయంకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలో తేలింది. కొత్త అధ్యయనం ప్రకారం క్రోన్స్ అనే వ్యాధికి […]

క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:49 PM

చాలా మంది వ్యక్తులు చుండ్రుతో బాధపడుతూంటారు. ఇదే డ్రై డ్రాన్‌డ్రఫ్ గా కూడా తయారవుతుంది. దీని వలన చర్మ వ్యాధులు కూడా వస్తాయని మనకు తెలిసిన విషయమే. దీనిని చర్మవ్యాధుల కింద పరిగణిస్తారు. చుండ్రు నివారణకు ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

అయితే.. ఈ మధ్య చుండ్రుపై ఓ కొత్త పరిశోధన చేయగా.. దీని వలన పేగుకు, జీర్ణాశయంకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలో తేలింది. కొత్త అధ్యయనం ప్రకారం క్రోన్స్ అనే వ్యాధికి చుండ్రు కారణమని.. ఇది ఒక ఫంగస్‌తో వస్తుందని తెలిపారు పరిశోధకులు. స్కాల్ఫ్ పైన ఏర్పడే డాన్‌డ్రఫ్ మన శరీరంపై పడుతుందని.. దీనితో అక్కడ మెటిమలు, జిడ్డు చర్మం ఏర్పడుతుందని తెలిసినదే.

కాగా.. వీటిపై తాజాగా చేసిన పరిశోధనల్లో జీర్ణాశయంలో ఉండే శిలీంధ్రం మన స్కాల్ఫ్ మీద కూడా ఉందని కనుగొన్నారు. క్రోన్స్‌ వ్యాధితో ఉన్న వ్యక్తులలో ఈ ఫంగస్‌ను తొలగించడం ద్వారా.. మన తలమీద ఉన్న డాన్‌డ్రఫ్‌ నుంచి కూడా ఉపశమనం కలుగుతుందోమోనని అని అనుకున్నారు.

లాస్‌ఏంజెల్స్‌ని సెడర్స్-సినాయ్ హాస్పిటల్లో డేవిడ్ అండర్ హిల్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో కంటే క్రోన్స్ వ్యాధి ఉండే రోగులలో మలాసెజియా ఉండాటాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. ఈ బ్యాక్టిరియాపై మైక్రోబయోంపై చాలా పరిశోధనలు చేశాయి. డాక్టర్ అడర్హిల్ బృందం శిలీంధ్రం యొక్క ఉనికిని మురియు పేగు వ్యాధిలో దాని సంభావ్య పాత్రను పరిశీలించింది.

డాక్టర్ జోస్ లిమోన్, ఒక సెడార్స్-సినాయి, రీసెర్చ్ టీం సభ్యుడు చేసిన పరిశోధనల్లో క్రోన్స్ వ్యాధి రోగులలో.. ఈ వ్యాధికి దోహదపడే లక్షణాలను మరింత తీవ్రతరం చేసాయని తెలిపారు. డాక్టర్స్ ఎలుకల మీద ఈ డాన్‌డ్రఫ్ ఫంగస్‌తో పరిశోధనలు చేయగా అవి.. పెద్దపేగు వ్యాధికి కారణమయ్యాని పేర్కొన్నారు. పేగుల్లో ఉండే శిలింధ్రాలు, అలాగే.. అనేక శ్లేష్మ సంబంధిత శిలింధ్రాలు క్రోన్స్ వ్యాధితో బాధపడేవారిలో గణనీయంగా ఉన్నాయని కనుగొన్నారు.

కాగా.. ఇది ఎలుకల్లో ఉండే గట్ల వ్యాధికి సంబంధినది కాదని పేర్కొన్నారు. అయితే.. కొన్ని రకాల ప్రేగు వ్యాధులు మలాసెజియాను మరింత దిగజార్చాయని పేర్కొన్నారు.

Latest Articles
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!