Ashwagandha Powder: అశ్వ గంధ పొడిని ఇలా ఉపయోగించారంటే.. ఆయుష్షు పెరగడం ఖాయం..

ఆయుర్వేదంలో అశ్వ గంధకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అనేక అనారోగ్య సమస్యలన్ని తగ్గించడంలో అశ్వ గంధ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. పూర్వం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో అశ్వ గంధను తీసుకునేవారు. దీన్ని తీసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అశ్వ గంధ పొడిని తీసుకుంటే ముఖ్యంగా అకాల మరణం అనేది సంభవించదు. ప్రస్తుత కాలంలో చాలా మంది అకాల మరణంతో మరణిస్తున్నారు. అలా కాకుండా తమ ఆయుష్షును ఈ పొడితో..

Ashwagandha Powder: అశ్వ గంధ పొడిని ఇలా ఉపయోగించారంటే.. ఆయుష్షు పెరగడం ఖాయం..
Ashwagandha Podwer
Follow us

|

Updated on: Jul 05, 2024 | 7:10 PM

ఆయుర్వేదంలో అశ్వ గంధకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అనేక అనారోగ్య సమస్యలన్ని తగ్గించడంలో అశ్వ గంధ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. పూర్వం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో అశ్వ గంధను తీసుకునేవారు. దీన్ని తీసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అశ్వ గంధ పొడిని తీసుకుంటే ముఖ్యంగా అకాల మరణం అనేది సంభవించదు. ప్రస్తుత కాలంలో చాలా మంది అకాల మరణంతో మరణిస్తున్నారు. అలా కాకుండా తమ ఆయుష్షును ఈ పొడితో పెంచుకోవచ్చు. అశ్వ గంధతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలు రాకుండా కాపాడుతుంది. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం:

అశ్వ గంధ పొడి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రతి రోజూ ఈ పొడి తీసుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ తగ్గుతాయి. రక్త పోటు కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి అనేది తగ్గుతంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

సంతానోత్పత్తికి అవకాశాలు:

అశ్వ గంధ పొడిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తికి కూడా అవకాశాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతుంది. మహిళలు గర్భం ధరించే అవకాశాలను కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

కండరాల బలం:

అశ్వ గంధ పొడిని తరచూ తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా, దృఢంగా తయారవుతాయి. బలహీనంగా పురుషులు కండరాలు పెంచుకోవాలంటే.. అశ్వ గంధ పొడిని తీసుకుంటే చాలని పలు అధ్యయానాలు కూడా చెబుతున్నాయి. అథ్లెట్లు, ఫిట్ నెస్‌ని పెంచుకునేవారు దీన్ని సప్లిమెంట్‌గా తీసుకోవచ్చు.

డయాబెటీస్ కంట్రోల్:

అశ్వ గంధ పొడిని తరచూ తీసుకుంటే డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇన్సులిన్ స్రావాన్ని మెరుగు పరచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగు పరుస్తుంది.

జ్ఞాపక శక్తిని పెంచుతుంది:

జ్ఞాపక శక్తి అనేది ఎవరికైనా అవసరమే. ముఖ్యంగా చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. కాబట్టి పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి ప్రతి రోజూ ఇది ఇస్తే సరిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

ఇలా తీసుకోండి:

అశ్వ గంధ పొడి ఇప్పుడు సప్లిమెంట్స్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేడి పాలు లేదా గోరు వెచ్చటి నీళ్లలో పావు స్పూన్ ఈ పొడి కలుపుకుని తీసుకుంటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!
క్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!
పోస్టాఫీసులో మహిళ కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఎలాంటి రిస్క్‌ లేకుండా
పోస్టాఫీసులో మహిళ కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఎలాంటి రిస్క్‌ లేకుండా
కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌.. తెలిస్తే వదిలిపెట్టరు
కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌.. తెలిస్తే వదిలిపెట్టరు
పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ
పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ
ఆహ్లాదం.. హద్దు దాటితే ప్రమాదం.. రీల్స్ కోసం రిస్క్ వద్దు
ఆహ్లాదం.. హద్దు దాటితే ప్రమాదం.. రీల్స్ కోసం రిస్క్ వద్దు
చీటికీమాటికీ మీ భాగస్వామితో గొడవపడుతున్నారా..? ఇలా చేస్తే..
చీటికీమాటికీ మీ భాగస్వామితో గొడవపడుతున్నారా..? ఇలా చేస్తే..
తప్పు జరిగింది, దయచేసి క్షమించండి -వీడియోలో ప్రణీత్‌
తప్పు జరిగింది, దయచేసి క్షమించండి -వీడియోలో ప్రణీత్‌
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే
హాట్ వాటర్ లేదా కూల్ వాటర్.. ఏ నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారు?
హాట్ వాటర్ లేదా కూల్ వాటర్.. ఏ నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారు?
ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు-కట్ చేస్తే
ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు-కట్ చేస్తే
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!