AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..

పడుకోగానే నిద్ర పట్టక మంచంపై అటుఇటూ దొర్లుతూ గంటల తరబడి ఇబ్బంది పడేవారికి మిలిటరీ స్లీప్ మెథడ్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ ప్రత్యేక సడలింపు సాంకేతికత ద్వారా కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ నేవీ పైలట్లు ఎలాంటి ఒత్తిడిలోనైనా వేగంగా నిద్రపోవడానికి ఈ పద్ధతిని రూపొందించారు. దీనిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే ఇది 96శాతం మందిలో అద్భుతంగా పనిచేస్తుంది.

రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..
Military Sleep Method
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2026 | 5:39 PM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల రాత్రివేళల్లో సరైన నిద్ర లేక బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచంపై పడుకున్నప్పటికీ గంటల తరబడి నిద్రపట్టక కళ్లు మూసుకుని అటుఇటూ దొర్లుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారా? అయితే మీకు మిలిటరీ స్లీప్ మెథడ్ ఎంతో సహాయపడుతుంది. కేవలం 120 సెకన్లలో అంటే 2 నిమిషాల్లో ప్రశాంతమైన, గాఢమైన నిద్రలోకి జారుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. అసలు ఏమిటి మిలిటరీ స్లీప్‌ మెథడ్..?

మిలిటరీ స్లీప్ మెథడ్ అంటే ఏమిటి..?

అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్ లాయిడ్ బడ్ వింటర్ రాసిన రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్‌షిప్ పెర్ఫార్మెన్స్ పుస్తకంలో ఈ సాంకేతికత గురించి ప్రస్తావించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా అమెరికన్ నేవీ పైలట్లు త్వరగా నిద్రపోయి, చురుగ్గా పనిచేసేందుకు ఈ విధానాన్ని రూపొందించారు. 6 వారాల పాటు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా 96శాతం మందిలో ఇది విజయవంతమైన ఫలితాలను ఇచ్చింది.

ఈ పద్ధతిని ఎలా పాటించాలి?

కళ్లు మూసుకుని, ముఖం, కళ్లు, గడ్డం, దవడలు, నోటి కండరాలలోని ఒత్తిడిని పూర్తిగా వదిలేయండి. భుజాలను సాధ్యమైనంత కిందకు దించి, చేతులను శరీరం ఇరువైపులా ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, ఛాతీ భాగం ప్రశాంతంగా మారేలా గాలిని బయటకు వదలండి. కాళ్లను విశ్రాంతిగా ఉంచండి అంటే.. తొడలు, పిక్కలు, పాదాల వరకు ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి లేకుండా చూడండి.

ఇవి కూడా చదవండి

చివరిగా 10 సెకన్ల పాటు మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని పచ్చని కొండలు, ప్రశాంతమైన సముద్ర తీరం వంటివి ఊహించుకోండి. ముఖం, భుజాలు, చేతులు, కాళ్లలోని కండరాలను క్రమపద్ధతిలో సడలించి ప్రశాంతంగా ఉంచాలి. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శరీరంలోని ఒత్తిడిని పూర్తిగా బయటకు పంపాలి.10 సెకన్ల పాటు మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలను ఊహించుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతి వెంటనే ఒకే రోజులో ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కనీసం 6 వారాల పాటు సాధన చేస్తేనే మెదడు, శరీరం దీనికి అలవాటు పడతాయి. అలాగే నిద్రపోయే సమయానికి కనీసం అర్ధగంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌