Hawala Money : సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన హవాలా క్యాష్, అదుపులో ఇద్దరు

సాగరనగరం విశాఖపట్నంలో 70 లక్షల రూపాయల హవలా మనీ పోలీసులకు చిక్కింది. గాజువాక ఆటో‌నగర్ నుంచి సిటీలోకి తీసుకొస్తుండగా ఆశిలమెట్ట దగ్గర టాస్క్ ఫోర్స్..

Hawala Money : సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన హవాలా క్యాష్, అదుపులో ఇద్దరు

Updated on: Jan 10, 2021 | 7:57 AM

Hawala Cash : సాగరనగరం విశాఖపట్నంలో 70 లక్షల రూపాయల హవలా మనీ పోలీసులకు చిక్కింది. గాజువాక ఆటో‌నగర్ నుంచి సిటీలోకి నగదును తీసుకొస్తుండగా ఆశీలమెట్ట దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.  కియా కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు రోషన్ కుమార్ జైన్, శ్రీనివాస్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కమీషన్ ప్రాతిపదికన నిందితులు హవాలా నగదు తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.