Viral Video: బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…

క్లాస్ రూమ్‌లోనే తప్ప తాగాడు. నా మందు.. నా ఇష్టం అంటూ పేట్రేగిపోయాడు. అంతేకాదు గానా బజానా సైతం షురూ చేశాడు.

Viral Video: బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు...
Drunk Teacher
Follow us

|

Updated on: Sep 21, 2022 | 3:34 PM

Trending: లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన వ్యక్తి.. తప్పుడు పని చేశాడు.  క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశాడు. లిక్కర్ సేవించి.. తూలుతూ డ్యాన్స్ చేశాడు. పంజాబ్‌(Punjab) పఠాన్‌కోట్‌(Pathankot) లోని జీఎన్​డీయూ కాలేజ్‌లో ఈ ఘటన వెలగుచూసింది. ప్రజంట్ ఈ సార్‌ గారి నాటు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు లెక్షరర్ కాలేజ్‌లో గణితం బోధిస్తున్నట్లు తెలిసింది. ‘నేను సంపాదించిన సొంత డబ్బుతో లిక్కర్ తాగుతున్నా, నన్ను ఎవరూ క్వచ్చన్ చేయలేరు’ అని సదరు లెక్చరర్ మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. అంతే కాదండోయ్.. ఓ మూవీ సాంగ్‌ కూడా ఆలపిస్తూ డ్యాన్స్ చేశాడు. నెట్టింట వైరల్‌ అయిన ఈ వీడియోపై సదరు లెక్ఛరర్ రెస్పాండ్ అయ్యాడు. తాను ఆ సమయంలో మందు తాగలేదని, తాగినట్లు నటించినట్లు వివరణ ఇచ్చాడు. అదంతా సరదాగా చేశామని.. కొందరు కావాలని వైరల్ చేశారని ఆరోపించాడు.

వీడియో చూడండి….

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు