Optical Illusion: చెట్టు కొమ్మపై ఉన్న కప్పను గుర్తు పట్టారా.. కనిపెడితే మీరు జీనియస్.. ఈ రూల్స్ మరిచిపోవద్దు సుమీ..
ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన అనేక చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రజలు గంటల తరబడి ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు..

మన కళ్లను మోసం చేసే చిత్రాలు ఇంటర్నెట్‌లో చాలా చూస్తూ ఉంటాం. కానీ అవి మనకు మొదటి చూపులో కనిపించని అటువంటి కవరింగ్‌లో ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన అనేక చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రజలు గంటల తరబడి ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు, ప్రజలు వారి మెదడు, కళ్ళకు కూడా వ్యాయామం చేస్తారు. ఇవాళ తాజాగా ఓ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ చెట్టుపై కూర్చున్న కప్పను కనుగొనడం చాలా మందికి కష్టంగా మారందనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రంలో కప్ప చాాలా స్పష్టంగా కనిపిస్తున్నా.. ఆ కప్పను గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది.
చెట్టుపై కూర్చున్న కప్పను కనుగొనడం కష్టం
ఇవాళ మీ కోసం అలాంటి చిత్రాన్ని తీసుకువచ్చాము. ఈ చిత్రం కళ్లను పూర్తిగా మోసం చేస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఒక చెట్టు మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇందులో లైట్‌గా కనిపించే చిత్రంలో కప్ప కూడా ఉంది. ఈ చిత్రంలో ఏది దాచబడిందో.. దానిని కనుగొనడం నెటిజన్లకు చాలా కష్టంగా మారుతోంది. ఈ కప్పను కనుగొనడానికి మీ కళ్ళు షార్ప్‌గా ఉండటం చాలా ముఖ్యం. మీరు దీన్ని గుర్తుపట్టగలరని అనుకుంటే.. ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించండి. అయితే దీనికి మీకు పది సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది. అంతలోనే దానిని గుర్తించాలి.

Frog Is Sitting In Front Of
ఏకాగ్రతతో వెతికితే కప్ప దొరుకుతుంది
ఈ ఆప్టికల్ భ్రమలో దాగి ఉన్న కప్పను కనుగొనడానికి మీ కంటికి పరీక్ష పెట్టండి చాలు.. మీరు గెలిచినట్లే. అప్పుడే ఇందులో దాగిన కప్పను సులభంగా కనుగొనగలుగుతారు.
