రాములవారికి వెల్లువెత్తుతున్న కానుకలు

Varanasi Devotees Gift Silver Leaves : అయోధ్య రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరంగం నుంచి బంగారు ఇటుక.. తెలంగాణ నుంచి వెండి ఇటుకలు ఇలా ఒక్కటొక్కటి సాకేతపురంకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు ఆకులను తయారు చేయించారు. వాటిని ఈ నెల 5న జరుగనున్న భూమి పూజకు వెండి ఆకులను వినియోగించనున్నారు.  ఈ ఐదు ఆకులను  చౌరాసియా సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌ చౌరాసియా వీటిని […]

రాములవారికి వెల్లువెత్తుతున్న కానుకలు

Varanasi Devotees Gift Silver Leaves : అయోధ్య రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరంగం నుంచి బంగారు ఇటుక.. తెలంగాణ నుంచి వెండి ఇటుకలు ఇలా ఒక్కటొక్కటి సాకేతపురంకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు ఆకులను తయారు చేయించారు. వాటిని ఈ నెల 5న జరుగనున్న భూమి పూజకు వెండి ఆకులను వినియోగించనున్నారు.  ఈ ఐదు ఆకులను  చౌరాసియా సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా… వారు అయోధ్యకు బయలుదేరారు. బంగారం, వెండితో చేసిన ఆకులు, పుష్పాలు పూజలో వినియోగించనున్నట్లుగా తెలుస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu