బ్రేకింగ్: మహారాష్ట్ర అసెంబ్లీ… ఫడ్నవిస్ వాకౌట్!

అంతా ఊహించినట్లుగానే మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన అధినేత, కొత్త సీఎం ఉద్దవ్ ఠాక్రే తన మెజార్టీని నిరూపించుకోవడానికి కొద్దిసేపటికి ముందే బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తమ సభ్యులతో పాటు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రొటెం స్పీకర్ గా ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే‌ని ఎంపిక చేసినందుకు నిరసనగా ఆయన ఈ చర్యకు పూనుకొన్నారు. ఇలాంటి పరిణామం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

బ్రేకింగ్: మహారాష్ట్ర అసెంబ్లీ... ఫడ్నవిస్ వాకౌట్!

Edited By:

Updated on: Nov 30, 2019 | 5:40 PM

అంతా ఊహించినట్లుగానే మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన అధినేత, కొత్త సీఎం ఉద్దవ్ ఠాక్రే తన మెజార్టీని నిరూపించుకోవడానికి కొద్దిసేపటికి ముందే బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తమ సభ్యులతో పాటు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రొటెం స్పీకర్ గా ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే‌ని ఎంపిక చేసినందుకు నిరసనగా ఆయన ఈ చర్యకు పూనుకొన్నారు. ఇలాంటి పరిణామం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us