AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాముద్రిక శాస్త్రం.. అమ్మాయిల పాదల ఆకారమే వారి వ్యక్తిత్వం తెలియజేస్తోంది!

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని వలన ఒక వ్యక్తి ఆకారం, ముఖ కవలికలను బట్టి తన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అని చెబుతుంటారు పండితులు. అలాగే స్త్రీల పాదాల ఆకారమే వారి క్యారెక్టర్ రివిల్ చేస్తుంది అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 03, 2026 | 1:27 PM

Share
సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీరాకృతి. వారి అవయవాల ఆకారం బట్టి వారి ఆలోచనలు, వారి భవిష్యత్తు, వివాహం సమయంలో ఎదురయ్యే సవాళ్లు అన్నింటి గురించి చాలా బాగా తెలియజేస్తుంది అంటారు. ముఖ్యంగా స్త్రీలను పెళ్లి చేసుకునే వారు వారి కాళ్ల ఆకారం లేదా కాలి వేళ్ల ఆకారం చూస్తుంటారు. కాగా ఇప్పుడు మనం స్త్రీ కాళ్ల ఆకారం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం.

1 / 5
కొంత మంది స్త్రీలకు తమ కాలి బొటన వేలు కంటే రెండో వేలు చాలా పొడవుగా ఉంటుంది. అయితే అలాంటి వారు తమ జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్తారంట. వీరు స్వతంత్రంగా జీవించాలి అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో మంచిగా మెదులుతారు. కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో కూడా వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు.

2 / 5
ఇక కొంత మంది స్త్రీలకు అన్ని వేళ్లు సమాన ఆకారంలో ఉంటాయి. అయితే వీరు చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండే వ్యక్తులు అని చెబుతున్నారు పండితులు. ఎంత కష్టం ఎదరు అయినా సరే వీరు తమ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు అడుగు వేస్తారంట. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కటుంబంలో శాంతిని కాపాడుతారు.

3 / 5
కాలి వేళ్లు చిన్నగా సన్నగా ఉండటం. కొంత మందికి కాలి వేళ్లు చిన్నగా, సన్నగా ఉంటాయి. అయితే వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారంట. అంతే కాకుండా వీరు అందరితో కలిసి మెలిసి ఉండే స్వభావం కలవారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటారు. బంధంలో నిజాయితీగా ఉంటారు.

4 / 5
పాదాలు వంపుగా ఉండటం : కొందరి పాదాలు మధ్యలో వంపు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరికి అయితే ఇలా ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు అని చెబుతున్నారు పండితులు. ఇది వీరి ఇంటిలో సంపద, శ్రేయస్సుకు కారణం అవుతుందంట. ప్రతి పనిలో విజయం అందుకుంటారు. ఎక్కువగా కష్టపడే త్వం వీరిది అని చెబుతున్నారు పండితులు.

5 / 5
Follow Us