సంపదలిచ్చే గురు సంచారం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, కెరీర్‌లో ఇక తిరుగుండదు!
Guru Nakshatra Transit Telugu: గురు గ్రహం అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశించడంతో పాటు మఘ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర సంచారం వల్ల మేషం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి కెరీర్, ఆదాయం, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
