Chanakya Niti: ఈ వ్యక్తులకు సలహా ఇస్తే మీకే నష్టం.. చాణక్యుడు ఏం చెప్పారంటే?
October
03, 2026
Rajashekher
ఎంత మంచి సలహా ఇచ్చినా అర్థం చేసుకోని వారికి పదేపదే బోధించడం వల్ల మీ సమయం, శ్రమ వృథా అవుతాయి.
మూర్ఖులకు సలహా ఇవ్వవద్దు
ఒక వ్యక్తి తన అభిప్రాయంపై గట్టిగా నిలబడితే, ఎంత చెప్పినా తన ఆలోచనలను మార్చుకోకపోవచ్చు.
దృఢమైన నమ్మకాలు ఉన్నవారిని..
సలహా స్వీకరించే మనస్తత్వం లేని వ్యక్తికి మంచి మాటలు చెప్పినా వాటి ప్రభావం ఉండదు.
వినడానికి ఇష్టపడని వారికి బోధించవద్దు
ఇతరుల జీవితాలను మార్చే బాధ్యత పూర్తిగా మీది కాదని గుర్తుంచుకోవాలి అని చాణక్యుడు స్పష్టం చేశాడు.
ప్రతి ఒక్కరి సమస్యలను మీ భుజాలపై..
తమ తప్పులను అంగీకరించని వ్యక్తులు ఎంత వివరించినా అదే తప్పులను కొనసాగించే అవకాశం ఉంటుంది.
తప్పు ఒప్పుకోని వారికి పదేపదే చెప్పవద్దు..
మీ మాటలను పట్టించుకోకుండా, అవసరమైనప్పుడు మాత్రమే సలహా అడిగే వ్యక్తులకు పదేపదే మార్గనిర్దేశం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
మీ సలహాను విలువ చేయని వారికి..
అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోని వ్యక్తిని కేవలం మాటలతో మార్చడం కష్టం అని చాణక్యుడు స్పష్టం చేశాడు.
తమ చర్యల ఫలితాల నుంచి..
మంచి సలహా సరైన వ్యక్తికి, సరైన సమయంలో ఇచ్చినప్పుడే ప్రయోజనం ఉంటుంది. అందుకే ఎవరికి పడితే వారికి సలహా ఇవ్వకుండా వివేకంతో వ్యవహరించాలి.
సలహా ఇవ్వడానికి ముందు..
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్