ప్రేమానంద్ జీ మహారాజ్ :  ఒక వ్యక్తి కోరికలు ఎందుకు అంతం కావో తెలుసా?

samatha

3 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు. మఖానా

ప్రేమానంద్ జీ మహారాజ్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా భక్తులకు జీవితం గురించి కొన్ని సూక్తులు చెబుతుంటాడు.  అవి ప్రతి ఒక్కరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంటాయి. మఖానా

జీవితం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రేమానంద్ జీ మహారాజ్ భక్తి కోరికల వంటి విషయాలపై చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. మఖానా

వ్యక్తి కోరికలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ఆయన ఒక వ్యక్తి కోరికలు అంతం కావు అని తెలిపాడు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. మఖానా

అంతం కానీ కోరికలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మానవ అశాంతికి అతి పెద్ద కారణం, అంతులేని కోరికలే, అవే వారిని అనేక సమస్యల్లోకి నెట్టి వేస్తాయని ప్రేమానంద్ జీ మహారాజ్ తెలియజేశారు. మఖానా

మాన అశాంతి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తే, అంతకు ఎక్కువ కావాలనే కోరిక పెరుగుతుంది. అతను కోరికల వెంబడి పరిగెత్తుతూనే ఉండాల్సి వస్తుందంట. మఖానా

సంపాదించాలనే కోరిక

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ కోరికల వేటలో ప్రతి వ్యక్తి తన నిజమైన శాంతిని, సంతృప్తిని కోల్పోవడం జరుగుతుంది. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని ప్రేమానంద్ జీ మహారాజ్ తెలియజేశారు. మఖానా

కోరికల వేట

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

సుఖాలలో ఎన్నడూ తృప్తి ఉండదు, ఎలాగైతే నిప్పుకు నెయ్యి వేస్తే అది మరింత ప్రజ్వరిల్లుతుందో. అది కూడా అంతే అని ఆయన చెప్పడం జరిగింది. మఖానా

సంతృప్తి