AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ మార్ఫింగ్.. విద్యార్థుల్లో అలజడికి కుట్ర

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అలజడికి కుట్ర చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీవీ9 యాజమాన్యం.. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణాలోని విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించగా.. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను ఉపయోగించిన కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంపు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు […]

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ మార్ఫింగ్.. విద్యార్థుల్లో అలజడికి కుట్ర
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 9:29 AM

Share

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అలజడికి కుట్ర చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీవీ9 యాజమాన్యం.. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణాలోని విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించగా.. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను ఉపయోగించిన కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంపు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇక ఈ నెల 21న తెలంగాణాలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి.

Follow Us
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?