AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ మ్యాచ్‌ను మలుపు తిప్పి..

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?
Ram Naramaneni
|

Updated on: Dec 05, 2020 | 8:17 AM

Share

భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ మ్యాచ్‌ను మలుపు తిప్పి..భారత జట్టుకు విజయం అందించాడు. అయితే ఈ కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో చాలామందికి అవగాహన ఉండదు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐసీసీ రూల్ ప్రకారం.. మ్యాచ్​ ఆడుతున్నప్పుడు ఎవరైనా ప్లేయర్‌కి తలపై లేదా మెడపై గాయమై.. తల తిరిగడం, తిమ్మిర్లు రావడం,  మైకం కమ్మినట్లు అనిపిస్తే ఆ ప్లేయర్ కంకషన్​కు గురయ్యాడని భావిస్తారు. ఆ జట్టు మెడికల్ టీమ్ ఆ ఆటగాడిని పరీక్షించి అతని పరిస్థితిని అంచనా వేస్తారు. సదరు ఆటగాడు నిజంగానే కంకషన్​కు గురైతే అతని ప్లేసులో మరో ప్లేయర్‌ను గ్రౌండ్‌లోకి పంపేందుకు మ్యాచ్​ రిఫరీకి విన్నవించాల్సి ఉంటుంది. ఆ ఆటగాడు మ్యాచ్​లో ఎటువంటి పరిస్థితుల్లో కంకషన్​కు గురి కావాల్సి వచ్చింది? ఏ సమయంలో అలా జరిగింది? అతని స్థానంలో సరైన ప్రత్నామ్నాయ  ప్లేయర్(బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్​మన్ స్థానంలో బ్యాట్స్​మన్)గా ఎవరిని జట్టు ఆడించాలనుకుంటుంది? అనే అంశాలను రిఫరీకి తెలియజేయాలి.

వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత..  రిఫరీ అవి సరైనవే అని భావిస్తే కంకషన్ సబ్​స్టిట్యూట్​కు అనుమతిస్తాడు. ఈ మ్యాచ్​లో అప్పటికే జడేజా బ్యాటింగ్ కంప్లీట్ చేశాడు. అతడు మంచి బౌలర్ అన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఆసిస్ ఇన్నింగ్స్ అప్పుడు బౌలింగ్ వేసే వీలుండేది. అందుకే స్పిన్​ వేసే చాహల్​ను కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా తీసుకున్నారు.

Also Read : ఐపీఎల్ స్వరూపం మారనుందా… పది జట్లు… రెండు గ్రూపులు.. 14 లీగ్ మ్యాచులు…

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!