టాప్ 10 న్యూస్ @ 5PM

| Edited By:

Oct 02, 2019 | 5:04 PM

  1. సాహో బాటలోనే సైరా.. సినిమాకి అదే మైనస్సా..? మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను.. Read More 2.సైరా తెచ్చిన ఆనందం.. తనయుడిని ముద్దాడిన తండ్రి.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ విడుదల కాకముందే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కొన్ని వివాదాలు వచ్చినా.. సక్సస్ ఫుల్‌గా […]

టాప్ 10 న్యూస్ @ 5PM
Follow us on

 

1. సాహో బాటలోనే సైరా.. సినిమాకి అదే మైనస్సా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను.. Read More

2.సైరా తెచ్చిన ఆనందం.. తనయుడిని ముద్దాడిన తండ్రి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ విడుదల కాకముందే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కొన్ని వివాదాలు వచ్చినా.. సక్సస్ ఫుల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. అన్ని చోట్ల నుంచి చిత్రానికి.. Read More

3.ఇది చిరంజీవికే సొంతం..థియేటర్ల వద్ద చొక్కాలు చించుకుంటున్న సినీ జనం

మెగాస్టార్..తెలుగు తెరపై తిరుగులేని స్టార్. అన్న ఎన్టీఆర్ తర్వాత 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిక కథానాయకుడు చిరంజీవి. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి సిల్వర్ స్రీన్‌ లెజెండ్.. ‘ఆంధ్రుల అభిమాన అన్నయ్య’.. Read More

4.మూడు ఎయిర్ పోర్టులకు ఉగ్ర భయం.. ఆరెంజ్ అలర్టే ఎందుకంటే..?

కశ్మీర్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాశ్మీర్ తోపాటు పొరుగునే పాకిస్తాన్ బోర్డర్లో వున్న పంజాబ్ రాష్ట్రానికి కూడా ఉగ్ర ముప్పు పొంచి వుందని ఇంటెలిజెన్సు బ్యూరో వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ.. Read More

5.లిక్కర్ దందాపై బాబు ఫైర్.. ఏమన్నారంటే..?

గాంధీజయంతి రోజు మద్యం వ్యాపారం చేయడం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. ఒకవైపు దశల వారీగా మధ్యనిషేధం అమల్లోకి తెస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఏకంగా గాంధీ జయంతి రోజున మధ్య విక్రయాలు కొనసాగిస్తోందని.. Read More

6.హనీట్రాప్ కేసులో కొత్త కోణం.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..!

మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ కేసులో ఊహకందని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది కామ కిలేడీలు రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారు. ముందుగా కొందరు.. Read More

7.ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. సమ్మె తప్పదా..?

ఆర్టీసీ కార్మికుల సమ్మె యోజనపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకునేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో సుమారు రెండు గంటల పాటు.. Read More

8.గురువారం ఢిల్లీకి కెసీఆర్.. ఈసారి ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. ఉన్నట్లుండి సీఎం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కాలంగా బిజెపి అధిష్టానంతోను.. Read More

9.బాపు గెటప్‌లో వర్మ: షాక్‌ అవుతోన్న నెటిజన్లు..!

నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ ఆర్జీవీ అని చెప్పవచ్చు. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందుండే వ్యక్తి. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసీ పలు వివాదాలకు ఆజ్యం పోశారు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు.. Read More

10.ఓపెనర్‌గా రో’హిట్’.. సఫారీలకు ఇక చుక్కలే…!

వన్డేల్లో టీమిండియాకు ఓపెనర్‌గా ప్రాతినిధ్యం వహించి ఎన్నో రికార్డు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా దిగి సఫారీలను ఆట ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్.. Read More