టాప్ 10 న్యూస్ @ 9 AM

1.మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా… ఇద్దరు మృతి జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మంత్రి కాన్వాయ్ లోని వెనుక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది…Read more 2.మహారాష్ట్ర గవర్నర్ పై పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ! మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రిట్ పిటిషన్‌ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Nov 24, 2019 | 1:21 PM

1.మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా… ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మంత్రి కాన్వాయ్ లోని వెనుక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది…Read more

2.మహారాష్ట్ర గవర్నర్ పై పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ!

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రిట్ పిటిషన్‌ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మహారాష్ట్ర గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్‌…Read more

3.నాగబాబు ఎగ్జిట్‌.. ‘జబర్దస్త్’లో కొత్త టీమ్ లీడర్లు ఎంట్రీ!

దాదాపు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షో ‘జబర్దస్త్’. ప్రస్తుతం ఈ షో నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నాడు. ఒక్క నాగబాబే కాదు టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు…Read more

4.పింక్ టెస్ట్: భారత్ విజయం లాంఛనమే..!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం లాంఛనమే. భీకరమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ముందు బంగ్లాదేశ్ మరోసారి మోకరిల్లిందని చెప్పాలి…Read more 

5.టీటీడీ న్యూ రూల్.. ఇకపై తిరుమలలో పెళ్లికి ఆ సర్టిఫికెట్ తప్పనిసరి!

లవ్ మ్యారేజ్ అయినా.. ఎరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసం టీటీడీ కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు…Read more

6.జగన్ వెంటే జనసేన ఎమ్మెల్యే.. అసలు మేటరేంటి.?

ఊరంతా ఒక దారి అంటే ఉలికిపిట్టది ఒక దారి అన్నారు… ఈ సామెత రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుకు సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా పలువురు పెద్దలు జగన్‌పై…Read more 

7.ఎన్టీఆర్ సినిమాకు.. ఇది ‘2.0 వెర్షన్’ అట..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 1958లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్, సావిత్రిల…Read more

8.కేసీఆర్ ‘దీక్షా దివస్’కు.. నవంబర్ 29తో పదేళ్లు పూర్తి!

దీక్షా దివస్(నవంబర్ 29, 2009)… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన మలి దశ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష…Read more

9.పింక్ టెస్ట్ : విరాట్‌కు దాసోహం అంటోన్న రికార్డ్స్..

పింక్‌ టెస్ట్‌‌లో భారత్‌ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఇండియా కెప్టెన్ కోహ్లీ అయితే దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కెప్టెన్ కోహ్లీ…Read more

10.ఫ్రిజ్‌లో ఇవి పెడితే.. విషంగా మారతాయి.. అవేంటంటే?

మిగతా కాలాలతో పోలిస్తే.. ఎండాకాలంలో ఉండే అధిక వేడి తీవ్రత వల్ల ఆహార పదార్ధాలు త్వరగా పాడైపోతుంటాయి. ఇందువల్ల వీలైనంత వరకు కూరగాయలను, తినే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం…Read more

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?