టాప్ 10 న్యూస్ @ 10AM

1. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ.. Read more 2. రెండు లారీలు ఢీ.. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Today top News - TV9
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 10:05 AM

1. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ.. Read more

2. రెండు లారీలు ఢీ.. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో వెంటనే లారీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని .. Read more

3. కాసేపట్లో సీబీఐ కోర్టుకు చిదంబరం..

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో సీబీఐ అధికారులు ఏకంగా.. Read more

4. మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కిన వింగ్ కమాండర్ అభినందన్..

భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండరు అభినందన్ వర్ధమాన్ మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కాడు. ఆరునెలల విరామం తర్వాత.. బుధవారం ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై .. Read more

5. అత్తి వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ ఆదాయం!

కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తి వరదర్‌ ఉత్సవాల సందర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని జిల్లా కలెక్టరు పొన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన.. Read more

6. ‘నో టైం టు డై’: జేమ్స్ బాండ్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్‌ మూవీ సీరిస్‌ జేమ్స్‌ బాండ్‌. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా.. Read more

7. ఆ సినిమా ఆపేయండి: బోనీకపూర్

దివంగత తార శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ సినిమా టైటిల్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ సినిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆసినిమా ఏదో.. Read more

8. హ్యాపీ బర్త్ డే టు ‘మెగాస్టార్’!

ఆగస్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ అభిమానులకు పండుగే. కొన్నేళ్ల క్రితం ఈ హంగామా ఎక్కువగా ఉండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ, రేడియో అన్నింట్లోనూ మెగాస్టార్ పాటలతో నిండిపోయేవి. 2007 వరకు.. Read more

9. మరోసారి మొరాయించిన ట్విట్టర్

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ మరోసారి మొరాయించింది. బుధవారం రాత్రి 8.00 గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు ప్రాంతాల్లో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ సైట్‌, యాప్‌ ఓపెన్‌

10. నేటి నుంచి తొలి టెస్టు… 17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా?

సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా 2002 నుంచి మట్టికరిపిస్తోంది. 1948-49 నుంచి మొదలైన విండీస్‌xభారత్‌ టెస్టు పోరులో కరీబియన్లదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్లు 23 టెస్టు సిరీసుల్లో తలపడగా విండీస్‌.. Read more

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?