నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాల పురోగతి, పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు.

నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 9:01 AM