టాప్ 10 న్యూస్ @ 1 PM

1.వైఎస్సార్ కంటి వెలుగు పథకం.. అనంతలో ప్రారంభించిన జగన్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.. Read More 2.వైసీపీ ఎంపీకి బంపరాఫర్.. పార్లమెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2019 | 1:01 PM

1.వైఎస్సార్ కంటి వెలుగు పథకం.. అనంతలో ప్రారంభించిన జగన్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.. Read More

2.వైసీపీ ఎంపీకి బంపరాఫర్.. పార్లమెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ బులెటిన్‌ విడుదల చేసింది.. Read More

3.మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి మృతి మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి(85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో.. రాత్రి నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా.. Read More

4.పరారీలో భూమా అఖిల ప్రియ భర్త..! పోలీసుల గాలింపు..! మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.. Read More

5.సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు.. ఎవరు గెలుస్తారో..! తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. కొన్ని చోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు.. Read More

6.49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..? దేశంలో మూకదాడులను అరికట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన దాదాపు 49 మంది సెలబ్రిటీలు, మేధావులు, రచయితలపై రాజద్రోహం కేసు క్లోజయింది.. Read More

7.వరుణ్ తేజ్@ 10.. బాక్సర్‌గా మెగా ప్రిన్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన 10వ సినిమాను ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ ప్రారంభమైంది.. Read More

8.కారు కొనాలనుకునేవారికి కళ్లు చెదిరే బంపర్ ఆఫర్..! 2 లక్షల తగ్గింపు..! మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే కళ్లు చెదిరే ఆఫర్ మీకోసం. ఏంటా అనుకుంటున్నారా..! కార్లపై ఏకంగా రెండు లక్షల రూపాయల ఆఫర్‌ను ప్రకటించింది హ్యూందాయ్ కంపెనీ.. Read More

9.బాబాయ్ పేరు చెప్పగానే.. ‘చిన్న రామయ్య వెక్కి వెక్కి ఏడ్చాడు’..! పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది. అలాగే.. నటులన్నా.. ఆయనకు అమితమైన ప్రేమ.. Read More

10.ప్రసిద్ధ శిల్పకళకు నిలయం… శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం! మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు.. Read More

Latest Articles