వరుణ్ తేజ్@ 10.. బాక్సర్‌గా మెగా ప్రిన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన 10వ సినిమాను ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తుండగా.. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. థమన్ సంగీతం […]

వరుణ్ తేజ్@ 10.. బాక్సర్‌గా మెగా ప్రిన్స్
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 10, 2019 | 4:18 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన 10వ సినిమాను ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తుండగా.. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్ ‌తేజ్‌లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 సంక్రాంతికి విడుదల కాగా.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక గత నెలలో గద్దలకొండ గణేష్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు వరుణ్. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా.. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో మొదటిసారి వరుణ్ విలన్‌గా కనిపించాడు. ఈ మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొని వరుణ్‌కు మరో హిట్‌ను ఇచ్చింది. మొత్తానికి ఈ ఏడాది వరుస రెండు విజయాలను సొంతం చేసుకున్న వరుణ్.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!