కారు కొనాలనుకునేవారికి కళ్లు చెదిరే బంపర్ ఆఫర్..! 2 లక్షల తగ్గింపు..!

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే కళ్లు చెదిరే ఆఫర్ మీకోసం. ఏంటా అనుకుంటున్నారా..! కార్లపై ఏకంగా రెండు లక్షల రూపాయల ఆఫర్‌ను ప్రకటించింది హ్యూందాయ్ కంపెనీ. ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే.. తాజాగా.. ఈ హ్యూందాయ్ కంపెనీ.. తమ కార్లపై సూపర్‌ ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్ కెట్రా, వెర్నా, ఎలంట్రా, టస్కన్ సహా కంపెనీ తన పాపులర్ మోడళ్లపై వివిధ రకాల బెనిఫిట్స్‌ని అందిస్తోంది. గత కొద్దిరోజులుగా హ్యుందాయ్ అమ్మాకాలు ఏకంగా 15 శాతం పడిపోయాయి. దీంతో.. […]

కారు కొనాలనుకునేవారికి కళ్లు చెదిరే బంపర్ ఆఫర్..! 2 లక్షల తగ్గింపు..!
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2019 | 10:57 AM

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే కళ్లు చెదిరే ఆఫర్ మీకోసం. ఏంటా అనుకుంటున్నారా..! కార్లపై ఏకంగా రెండు లక్షల రూపాయల ఆఫర్‌ను ప్రకటించింది హ్యూందాయ్ కంపెనీ. ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే.. తాజాగా.. ఈ హ్యూందాయ్ కంపెనీ.. తమ కార్లపై సూపర్‌ ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్ కెట్రా, వెర్నా, ఎలంట్రా, టస్కన్ సహా కంపెనీ తన పాపులర్ మోడళ్లపై వివిధ రకాల బెనిఫిట్స్‌ని అందిస్తోంది. గత కొద్దిరోజులుగా హ్యుందాయ్ అమ్మాకాలు ఏకంగా 15 శాతం పడిపోయాయి. దీంతో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ ఇలా ఆఫర్లను ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా.. హ్యూందాయ్‌ లేటెస్ట్‌ మోడాళ్లపై కూడా పలు రకాల డిస్కౌంట్‌లను ప్రకటించింది. మరి అవేంటో.. తెలుసుకోవాలని ఉంది కదూ..!!

1. హ్యాందాయ్ టస్కన్‌పై రూ.2 లక్షలు 2. హ్యూందాయ్ ఎలంట్రాపై రూ.2 లక్షలు 3. హ్యూందాయ్ ఎక్సెంట్‌పై 95 వేలు 4. హ్యూందాయ్ గ్రాండ్‌ ఐ10పై 95 వేలు 5. హ్యూందాయ్ క్రెటాపై 80 వేలు 6. హ్యూందాయ్ ఎలైట్ ఐ20పై 65 వేలు 7. హ్యూందాయ్ వెర్నాపై 60 వేలు