భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. నవంబర్ నెలకు గాను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ తమ అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఉంచింది.

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

Updated on: Oct 27, 2020 | 5:03 PM

Tirumala Darshan Tickets For November: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. నవంబర్ నెలకు గాను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ తమ అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఉంచింది. రోజుకు 19 వేల టికెట్లు చొప్పున ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టికెట్లను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒక్కో స్లాట్‌లో 1000 మంది భక్తులకు దర్శనానికి అనుమతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత కోటాకు అదనంగా మూడు వేల టికెట్లను పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!

Loading...
Unable to load recommendations.
Follow Us