రెడీ అవుతున్న ‘తుపాకీ’ సీక్వెల్.. కాజల్‌కే మరోసారి ఛాన్స్.!

రెడీ అవుతున్న 'తుపాకీ' సీక్వెల్.. కాజల్‌కే మరోసారి ఛాన్స్.!

దళపతి విజయ్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుపాకి’. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ సిద్దం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తాడని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది.? […]

Ravi Kiran

|

May 06, 2020 | 4:19 PM

దళపతి విజయ్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుపాకి’. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ సిద్దం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తాడని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది.? అధికారిక ప్రకటన వెలువడేది ఎప్పుడు అనే అంశాలు అన్నీ కూడా త్వరలోనే తెలియనున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu