ధోనీ కూతురు జీవా పాట పాడింది.. మీరు విన్నారా ..

|

Jul 08, 2020 | 6:05 PM

Dhoni Daughter Ziva : టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఆయన కూతురు జీవా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తన ఆట పాటలతో సందడి చేస్తోన్న ధోనీ కుమార్తె జీవా.. చిన్న వయసులోనే స్పష్టంగా పాట పాడుతోంది. బుజ్జి బుజ్జి పదాలతో పాడిన పాట ఎంతో అద్భుతంగా ఉంది. ధోనీ బర్త్‌డే సందర్భంగా జీవా ఇంగ్లీష్‌లో పాట పాడడం సెన్సేషనల్‌గా మారింది. ధోనీతో జీవా ఉన్న ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. హ్యాపీ […]

ధోనీ కూతురు జీవా పాట పాడింది.. మీరు విన్నారా ..
Follow us on

Dhoni Daughter Ziva : టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఆయన కూతురు జీవా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తన ఆట పాటలతో సందడి చేస్తోన్న ధోనీ కుమార్తె జీవా.. చిన్న వయసులోనే స్పష్టంగా పాట పాడుతోంది. బుజ్జి బుజ్జి పదాలతో పాడిన పాట ఎంతో అద్భుతంగా ఉంది. ధోనీ బర్త్‌డే సందర్భంగా జీవా ఇంగ్లీష్‌లో పాట పాడడం సెన్సేషనల్‌గా మారింది.

ధోనీతో జీవా ఉన్న ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. హ్యాపీ బర్త్ డే నాన్న! ఇది నాన్న కోసం.. ఐ లవ్‌ యూ!! అంటూ జీవా సింగ్‌ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.