గంటసేపు కంటిన్యూ ఏడ్చిన నయనతార.. కారణం ఇదే!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కసారిగా.. గంట పాటు ఏడ్చారట. మళ్లీ ఆమె లవ్ ఫెయిల్‌ అయ్యిందని.. అందుకే బాధపడిందని అనుకోకండి. దానికి మరో కారణం ఉందిలే. అది ఓ పాప గురించి. అదేంటి తనకి పాప ఎక్కడిది అనుకుంటున్నారా? తన అన్న కూతురు అంటే నయన్‌కి మేనకోడలి కోసమట. నిజానికి తన మేనకోడలు వచ్చినప్పటి నుంచే.. సినిమాల్లో ఆమెకు బాగా కలిసివస్తోందట. గత ఏడాది నుంచి సినిమాల్లో బిజీగా ఉన్నందున నయన్.. తన మేనకోడలు ఏంజెలీనాతో […]

గంటసేపు కంటిన్యూ ఏడ్చిన నయనతార.. కారణం ఇదే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 12, 2020 | 6:39 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కసారిగా.. గంట పాటు ఏడ్చారట. మళ్లీ ఆమె లవ్ ఫెయిల్‌ అయ్యిందని.. అందుకే బాధపడిందని అనుకోకండి. దానికి మరో కారణం ఉందిలే. అది ఓ పాప గురించి. అదేంటి తనకి పాప ఎక్కడిది అనుకుంటున్నారా? తన అన్న కూతురు అంటే నయన్‌కి మేనకోడలి కోసమట. నిజానికి తన మేనకోడలు వచ్చినప్పటి నుంచే.. సినిమాల్లో ఆమెకు బాగా కలిసివస్తోందట.

గత ఏడాది నుంచి సినిమాల్లో బిజీగా ఉన్నందున నయన్.. తన మేనకోడలు ఏంజెలీనాతో గడపలేకపోతోందట. అందులోనూ మేనకోడలు దుబాయ్‌లో ఉంటోందట. దీంతో పాపను బాగా మిస్ అవుతున్న నయన్.. ఇటీవల బాధను అదుపు చేసుకోలేకపోయిందట. అది గుర్తుతెచ్చుకుని దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉందట. ఈ వార్తలను కొన్ని కోలీవుడ్ వెబ్‌సైట్లు రాశాయి. కాగా.. ఇటీవలే నయనతార, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘దర్బార్’ సినిమాలో నటించారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..