Crime News: ఒంటిపై బట్టలు లేకుండా 90శాతం కాలిన గాయాలు.. నగర శివారులో యవతి ఆత్మహత్యయత్నం కలకలం!

హైదరాబాద్ మహానగర శివారులో ఓ యవతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యయత్నం తీవ్ర కలకలం రేపుతోంది.

Crime News: ఒంటిపై బట్టలు లేకుండా 90శాతం కాలిన గాయాలు.. నగర శివారులో యవతి ఆత్మహత్యయత్నం కలకలం!
Crime
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:23 PM

Hyderabad Woman Committed Suicide attempt: హైదరాబాద్ మహానగర శివారులో ఓ యవతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ లోని నిర్మానుష ప్రదేశంలో కవిత అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సగం కాలిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, యవతి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తానే స్వయంగా నిప్పంటించుకుందా..? లేక హత్య యత్నం జరిగిందా అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత అనే మహిళ బండ్లగూడ నివాసిగా గుర్తించారు సన్ సిటీ ప్రాంతానికి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చెట్ల పొదల్లోకి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండడం పక్కనే కిరోసిన్ బాటిల్‌తో పాటు మద్యం ఉండడం హత్యాయత్నంపై పలు అనుమానాలకు దారితీశాయి. మరోవైపు దాదాపుగా 90% కాలిన గాయాలతో ఉన్న మహిళని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏ సి పి గంగాధర్ ఈ దారుణానికి సంబంధించి క్లూస్ సహాయంతో పరిశీలించారు.

Read Also…. Viral Video: చలివేస్తేనే కూతురు స్టైల్ మరచిపోయి.. శాలువా కోరుతుంది అంటున్న తల్లి.. వీడియో వైరల్..

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో