Hyderabad Metro: హైద‌రాబాద్‌ మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం… సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సేవలు…

హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. రెండు కారిడార్ల‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. ఎల్బీన‌గ‌ర్ - మియాపూర్‌, నాగోల్....

Hyderabad Metro: హైద‌రాబాద్‌ మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం... సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సేవలు...
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2021 | 11:34 AM

హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. రెండు కారిడార్ల‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. ఎల్బీన‌గ‌ర్ – మియాపూర్‌, నాగోల్ – రాయ‌దుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. అసెంబ్లీ స్టేష‌న్ వ‌ద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. కార్యాల‌యాల‌కు వెళ్లే స‌మ‌యం కావ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ… స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’…

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..