Possession of Dagger : అనుమానాస్పదంగా సంచారం.. తనిఖీ చేస్తే అదిరిపోయే డాగ్గర్.. పాతబస్తీలో అంతే.. అంతే..!

లైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ఫేస్ కి సర్జికల్ టైప్ మాస్క్, బక్కపలచ్చని శరీరం. సాదాసీదా నడక. చూస్తే ఎవ్వరూ రౌడీ అనో, కేడీ అనో అస్సలు..

Possession of Dagger : అనుమానాస్పదంగా సంచారం.. తనిఖీ చేస్తే అదిరిపోయే డాగ్గర్.. పాతబస్తీలో అంతే.. అంతే..!
Follow us

|

Updated on: Jan 13, 2021 | 4:57 PM

లైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ఫేస్ కి సర్జికల్ టైప్ మాస్క్, బక్కపలచ్చని శరీరం. సాదాసీదా నడక. చూస్తే ఎవ్వరూ రౌడీ అనో, కేడీ అనో అస్సలు ఊహించరు. అయితే, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు మాత్రం ఎందుకనో డౌటొచ్చింది. ఆపి.. ఎవరు నువ్వు..? అని ప్రశ్నించారు. కట్ చేస్తే మహా కేటుగాడని అర్థమైపోయింది. హైదరాబాద్ పాతబస్తీలోని యాక్టివ్ రౌడీ షీటర్ అని తెలిసిపోయింది. దీంతో ఎక్కడికి వెళ్తున్నావ్, ఏమున్నాయ్ దగ్గర అంటూ తనిఖీ చేశారు. కట్ చేస్తే, మనుషుల పేగులుతోడేసే డేంజరస్ డాగ్గర్ అతని దగ్గర ఉంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న ఆయుధాన్ని(డాగ్గర్) స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితుడ్ని తదుపరి చర్యల కోసం ఫలక్ నుమా పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. నిందితుడి పేరు మొహద్ మజారుద్దీన్ అలియాస్ ముజ్జు, అలియాస్ మజ్జా, అలియాస్ మొహద్ నసీర్ అని, అతని వయస్సు 26 ఏళ్లని హైదరాబాద్, ఫలక్ నుమాకు చెందిన యాక్టివ్ రౌడీ షీటర్ అని టాస్క్‌ఫోర్స్, సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు