AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

200 దేశాల్లో సూర్య మూవీ గ్రాండ్ రిలీజ్

నార్త్ ఇండియా సూపర్ స్టార్ సూర్య తాజా మూవీ 'సూరరై పొట్రు' అనేక వివిదాల నడుమ అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది . ఈ సినిమా అక్టోబ‌ర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. అనేక మంది తమిళ చిత్రప్రముఖులు..

200 దేశాల్లో సూర్య మూవీ గ్రాండ్ రిలీజ్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 27, 2020 | 8:47 PM

Share

నార్త్ ఇండియా సూపర్ స్టార్ సూర్య తాజా మూవీ ‘సూరరై పొట్రు’ అనేక వివిదాల నడుమ అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది . ఈ సినిమా అక్టోబ‌ర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. అనేక మంది తమిళ చిత్రప్రముఖులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ సూర్య మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే సినిమా రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ సూర్య సినిమాను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సినిమాని ఎన్నడూ లేనివిధంగా 200 దేశాల్లో హాలీవుడ్ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని సూర‌రై పొట్రు సినిమా నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ తోపాటు, స‌హ నిర్మాత‌ రాజ‌శేఖ‌ర్ పాండియ‌న్ కూడా ధృవీక‌రించారు. లేడీ డైరెక్ట‌ర్‌ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌