ఎస్పీబీ తాజా హెల్త్ బులిటెన్..

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు."

ఎస్పీబీ తాజా హెల్త్ బులిటెన్..

Updated on: Aug 24, 2020 | 12:30 AM

SP Balu Health Condition: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.”గత 48 గంటలుగా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు” అని ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. గాన గంధర్వుడు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్