తమన్నా, సత్యదేవ్‌ల ‘లవ్ మోక్‌టైల్‌’..

|

Jul 15, 2020 | 7:49 PM

Love Mocktail Telugu Remake: కన్నడంలో హిట్ అయిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సత్య దేవ్, తమన్నాలు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. నాగశేఖర మూవీస్‌ పతాకంపై నాగశేఖర్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాతో సత్య […]

తమన్నా, సత్యదేవ్‌ల లవ్ మోక్‌టైల్‌..
Follow us on

Love Mocktail Telugu Remake: కన్నడంలో హిట్ అయిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సత్య దేవ్, తమన్నాలు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. నాగశేఖర మూవీస్‌ పతాకంపై నాగశేఖర్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాతో సత్య దేవ్, తమన్నాలు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

డిజిటల్ వార్.. చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..