Dale Steyn IPL 2021: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు డేల్ స్టెయిన్ దూరం.!

Dale Steyn IPL 2021: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న ఐపీఎల్ 14కు దక్షిణాఫ్రికా బౌలర్ ...

Dale Steyn IPL 2021: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు డేల్ స్టెయిన్ దూరం.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2021 | 8:12 PM

Dale Steyn IPL 2021: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న ఐపీఎల్ 14కు దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ దూరం కానున్నాడు. అతడు కొద్దికాలం క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించి.. అతడు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఆర్‌సీబీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఇప్పటిదాకా 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్.. 6.91 ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు.