”అభిమానుల మద్దతుతోనే ఇది సాధ్యమైంది”

|

Aug 23, 2020 | 4:45 PM

భారత వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అభిమానుల మద్దతుతోనే ఇది సాధ్యమైంది
Follow us on

Rohit Sharma Rajiv Khel Ratna Award: భారత వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీల తర్వాత ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోబోతున్న నాలుగో ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఇక తాజాగా తనకు రాజీవ్ ఖేల్‌రత్న రావడంపై రోహిత్ శర్మ స్పందించాడు.

”క్రీడారంగంలోని అత్యున్నత పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. ఇదో అద్భుత ప్రయాణం. ఖేల్‌రత్న గెలుచుకోవడం గర్వంగా ఉంది. అభిమానుల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. మున్ముందు భారత్‌కు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తానని” పేర్కొంటూ రోహిత్ శర్మ ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్