టేస్టీ.. టేస్టీ ఆమ్లెట్ ఇలా వేయండి..

|

Oct 15, 2020 | 8:43 AM

టాలీవుడ్ బ్యూటీ.. ఛలో సినిమాతో తన కేరిర్ ని మొదలు పెట్టిన రష్మిక మందాన అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది...

టేస్టీ.. టేస్టీ ఆమ్లెట్ ఇలా వేయండి..
Follow us on

టాలీవుడ్ బ్యూటీ.. ఛలో సినిమాతో తన కేరిర్ ని మొదలు పెట్టిన రష్మిక మందాన అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

గత కొన్ని రోజులుగా రష్మిక తన వార్కౌట్స్ వీడియోలను, ఫోటోలను సామాజిక మధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడు చాలా విషయాలు పంచుకుంటున్నారు.

అయితే ఇది వరకు తాను ఒకసారి ఆమ్లెట్ గురించి ఆమ్లెట్ గురించి ఓ పోస్ట్ చేయగా అప్పటి నుంచి ఆమెను తన ఫ్రెండ్స్ ఆమ్లెట్ కు సంబంధించి వీడియో చేయమని అడుగుతున్నారని .. అయితే అందుకు సంబంధించి తాను ఆమ్మెలట్ ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశారు.

అయితే రష్మిక వేసిన ఆమ్లెట్ చూస్తే అమాంతం నోట్లో వేసుకోవాలనేంత టేస్టీగా ఉందంటూ పోస్టింగ్ లో రాసుకొచ్చింది. అంతే కాదు మీరు కూడా ఆమ్లెట్ ట్రై చేయండి అంటూ అందులో పేర్కొన్నారు.

అయితే తన ఫ్యాన్స్‌ను కూడా ట్రై చేయండి అంటూ ఓ సలహా కూడా ఇచ్చారు.