AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ‌స్థాన్ బీజేపీ చీఫ్ స‌తీష్ పుణియాకు క‌రోనా

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు క‌రోనా బారిన‌ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడు స‌తీష్ పుణియాకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

రాజ‌స్థాన్ బీజేపీ చీఫ్ స‌తీష్ పుణియాకు క‌రోనా
Balaraju Goud
|

Updated on: Sep 04, 2020 | 10:21 AM

Share

దేశంలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్లు, వాళ్లు అనే భేదం లేకుండా అన్ని వర్గాలను అవస్థలు పెట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు క‌రోనా బారిన‌ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడు స‌తీష్ పుణియాకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. కాగా, వైద్యుల సూచ‌న‌ల మేరకు తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పారు. ఈమ‌ధ్య కాలంలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ వారంద‌రికి ధ‌న్య‌వాదాలు అని వెల్ల‌డించారు. కరోనాతో భయపడాల్సి అవసరం లేదన్న ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకుంటే సరిపోతుందన్నారు.

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..