మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్!

| Edited By:

Dec 13, 2019 | 10:26 PM

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్టయ్యారు. ఆయనను రాజమండ్రిలో పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ సిబ్బందిని  దూషించారన్న నేపథ్యంలో నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన హర్షకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 353,323,506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. హర్షకుమార్‌ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా.. గత కొన్ని నెలలుగా హర్షకుమార్ అజ్ఞాతంలో ఉన్నారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్!
Follow us on