‘హిమాచలి’ గెటప్ లో ప్రీతిజింటా..

ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ప్రతీజింటా. వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడింది. ఈ భామ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా. ప్రీతీ జింటా చాలా రోజుల తర్వాత తనలోని హిమాచలిని బయటకు తీసింది. హిమాచలి సంప్రదాయ టోపీని పెట్టుకుని తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది. నాలో హిమాచలిని మననం చేసుకుంటున్నా.. ఎంత దూరం, ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా..మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది […]

హిమాచలి గెటప్ లో ప్రీతిజింటా..

Updated on: Jul 02, 2020 | 10:58 PM

ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ప్రతీజింటా. వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడింది. ఈ భామ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా. ప్రీతీ జింటా చాలా రోజుల తర్వాత తనలోని హిమాచలిని బయటకు తీసింది. హిమాచలి సంప్రదాయ టోపీని పెట్టుకుని తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది. నాలో హిమాచలిని మననం చేసుకుంటున్నా.. ఎంత దూరం, ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా..మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోకూడదని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. #himachali, #pahadi అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేసింది.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..

Loading...
Unable to load recommendations.
Follow Us