Update: తొలిగించిన కొద్ది గంటల్లోనే.. పేటీఎం మళ్లీ వచ్చేసింది

గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలిగించిన కొద్ది గంటల్లోనే పేటీఎం మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లు ఇంతకముందు మాదిరిగానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని..

Update: తొలిగించిన కొద్ది గంటల్లోనే.. పేటీఎం మళ్లీ వచ్చేసింది

Updated on: Sep 18, 2020 | 10:31 PM

గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలిగించిన కొద్ది గంటల్లోనే పేటీఎం మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లు ఇంతకముందు మాదిరిగానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని.. అందరి డబ్బులు, లింక్డ్ అకౌంట్స్ భద్రంగానే ఉన్నాయని పేటీఎం ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లలో కూడా మా సేవలు పూర్తిగా పని చేస్తాయని స్పష్టం చేసింది. (Paytm Application Back)

కాగా, ఆన్లైన్ జూదాలు, బెట్టింగులు నిర్వహించడంతో పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన పేటీఎం మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని.. యూజర్ల సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించింది.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!

Loading...
Unable to load recommendations.
Follow Us