జీతం అడిగినందుకు.. యువతిపై సామూహిక దాడి

జీతం అడిగిందనే అక్కసుతో ఓ యువతి పట్ల దారుణంగా ప్రవర్తించారు కొందరు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా పరిధిలోని కమర్షియల్ ఏరియాలో నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోసుకుంది. స్థానికంగా ఉండే ఓ సెలూన్‌లో ఇటీవల ఆ బాధితురాలు ఉద్యోగిగా చేరింది. అయితే షాపు యజమాని వేతనాన్ని ఇచ్చేందుకు ఆలస్యంతో చేస్తుండటంతో.. తన జీతాన్ని ఇవ్వాల్సిందిగా అక్కడున్న నిర్వాహకులను కోరింది. దాంతో ఆగ్రహించిన వారు జుట్టుపట్టి లాగి, కర్రలతో సామూహిక దాడి చేశారు.

జీతం అడిగినందుకు.. యువతిపై సామూహిక దాడి

Updated on: May 13, 2019 | 2:42 PM

జీతం అడిగిందనే అక్కసుతో ఓ యువతి పట్ల దారుణంగా ప్రవర్తించారు కొందరు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా పరిధిలోని కమర్షియల్ ఏరియాలో నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోసుకుంది. స్థానికంగా ఉండే ఓ సెలూన్‌లో ఇటీవల ఆ బాధితురాలు ఉద్యోగిగా చేరింది. అయితే షాపు యజమాని వేతనాన్ని ఇచ్చేందుకు ఆలస్యంతో చేస్తుండటంతో.. తన జీతాన్ని ఇవ్వాల్సిందిగా అక్కడున్న నిర్వాహకులను కోరింది. దాంతో ఆగ్రహించిన వారు జుట్టుపట్టి లాగి, కర్రలతో సామూహిక దాడి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us