Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ నటించేది ఆ పాత్రలోనా..? ఆసక్తిని రేకెత్తిస్తోన్న తాజా వార్త…

New Rumor On Rajamouli Mahesh Movie: టాలీవుడ్‌ అగ్రదర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమాల్లోని సన్నివేశాలను శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని అభిమానులు జక్కన్న అని పిలుచుకుంటారు...

Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ నటించేది ఆ పాత్రలోనా..? ఆసక్తిని రేకెత్తిస్తోన్న తాజా వార్త...
Follow us

|

Updated on: Jan 18, 2021 | 5:29 AM

New Rumor On Rajamouli Mahesh Movie: టాలీవుడ్‌ అగ్రదర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమాల్లోని సన్నివేశాలను శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని అభిమానులు జక్కన్న అని పిలుచుకుంటారు. ఇక టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు యావత్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. అలాంటి వీరిద్దరి కాంబినేషనల్‌లో ఓ సినిమా రానుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజేయంద్రప్రసాద్‌ ఇప్పటికే కథను పూర్తి చేశాడని సమాచారం. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ఈ వార్త విన్న మహేష్‌ అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఛత్రపతి శివాజీగా కనిపిస్తే ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ఊహించుకోవడం మొదలు పెట్టారు.

Also Read: Puri Jagannadh : మరోసారి రిపీట్ కానున్న’సూపర్’ కాంబినేషన్.. నాగార్జునతో పూరీ సినిమా .?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో