లిటిల్ స్టార్ సితార నచ్చే ఫుడ్ ఇదేనట…

Namrata Shirodkar reveals : ఇప్పుడు ఛాలెంజింగ్ టైమ్ నడుస్తోంది.. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజింగ్ వరకు అంతా జోష్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదే సమయంలో ట్వింకిల్ ఖన్నా ఓ ఛాలెంజ్ ను తెరమీదికి తీసుకొచ్చింది. #Tweakindia #WhatsInYourKidsDabba ఛాలెంజ్‌ను సినిమా ప్రముఖులకు నామినేట్ చేస్తోంది. మీ పిల్లలకు మీరు ఎలాంటి ఫుడ్‌ను అందిస్తున్నారు అనేది ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్యేశ్యం. అయితే.. మీ ఇంట్లో చిన్నారులకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో రివిల్ చేయాలంటూ […]

లిటిల్ స్టార్ సితార నచ్చే ఫుడ్ ఇదేనట...

Edited By:

Updated on: Jul 14, 2020 | 4:18 PM

Namrata Shirodkar reveals : ఇప్పుడు ఛాలెంజింగ్ టైమ్ నడుస్తోంది.. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజింగ్ వరకు అంతా జోష్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదే సమయంలో ట్వింకిల్ ఖన్నా ఓ ఛాలెంజ్ ను తెరమీదికి తీసుకొచ్చింది. #Tweakindia #WhatsInYourKidsDabba ఛాలెంజ్‌ను సినిమా ప్రముఖులకు నామినేట్ చేస్తోంది. మీ పిల్లలకు మీరు ఎలాంటి ఫుడ్‌ను అందిస్తున్నారు అనేది ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్యేశ్యం. అయితే.. మీ ఇంట్లో చిన్నారులకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో రివిల్ చేయాలంటూ ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్‌కి సుపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ను ఎంపిక చేసింది.

ఈ ఛాలెంజ్ స్వీకరించిన నమ్రత  తన ఇద్దరు పిల్లలకు ఇచ్చే వీక్లీ మెనూను తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వంటల రెసిపీని ఎలా చేయాలో చెప్పింది.  అందులో లాభాలను వివరించింది.

తన ముద్ధుల కూతరు సితార, కొడుకు గౌతమ్ లకు తన వంటలంటే ఎంతో ఇష్టమని… అందులోనూ భారతీయ వంటలంటే చాలా ఇష్టపడుతారని చెప్పుకొచ్చారు. వీటిలో చోళ మసాలా, బేండి పోరియల్ తోపాటు ఎల్లో రైస్‌ను ఇష్టంగా తింటారని తెలిపింది. నమ్రత మరో ఇద్దరిని నామినేట్ చేసింది. ఈ ఛాలెంజ్‌ను తన సోధరి శిల్పా శిరోద్కర్‌తోపాటు తన మిత్రులను ఎంపిక చేసింది.