AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలో కదిలే ఇళ్లు.. ఖర్చు తెలిస్తే అవాక్కవుతారు..!

రోజురోజుకు పెరిగిపోతూ పోతున్న నిర్మాణ ఖర్చులకు ధీటుగా మెట్రో నగరాల్లో ఇప్పుడు మొబైల్ హౌసింగ్ అదృష్టంగా మారింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే చూసే ఇటువంటి ఇళ్లు ఇప్పుడు మన హైదరాబా‌ద్ నగరంలో కూడా రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలో అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించాలంటే దాదాపు రూ.50 లక్షలు ఖర్చుపెట్టాల్సిందే. ఇంకా మంచి ఇళ్లు కావాలంటే కోటి వరకు ఖర్చవుతుంది. అయితే ఎంత ఖర్చుచేసినా ఆ ఇంటిని మరోచోటికి కదల్చలేని పరిస్థితి అయితే ఈ మొబైల్ ఇళ్లు మాత్రం ఎక్కడికైనా […]

నగరంలో కదిలే ఇళ్లు.. ఖర్చు తెలిస్తే అవాక్కవుతారు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 11, 2019 | 7:10 PM

Share

రోజురోజుకు పెరిగిపోతూ పోతున్న నిర్మాణ ఖర్చులకు ధీటుగా మెట్రో నగరాల్లో ఇప్పుడు మొబైల్ హౌసింగ్ అదృష్టంగా మారింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే చూసే ఇటువంటి ఇళ్లు ఇప్పుడు మన హైదరాబా‌ద్ నగరంలో కూడా రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలో అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించాలంటే దాదాపు రూ.50 లక్షలు ఖర్చుపెట్టాల్సిందే. ఇంకా మంచి ఇళ్లు కావాలంటే కోటి వరకు ఖర్చవుతుంది. అయితే ఎంత ఖర్చుచేసినా ఆ ఇంటిని మరోచోటికి కదల్చలేని పరిస్థితి అయితే ఈ మొబైల్ ఇళ్లు మాత్రం ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. కేవలం రూ.10 లక్షల్లో అందమైన ఆకర్షణీయమైన మొబైల్ గృహాలు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో వీటికి డిమాండ్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

దీన్ని ఐరన్‌తో తయారు చేసి, విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న చెక్కను ఉపయోగించడంతో చెదలు పట్టే అవకాశాలు లేవంటున్నారు వీటిని రూపొందిస్తున్న టెక్నీషియన్లు. ఐదేళ్లకోసారి ఈ ఇళ్లకు పాలిష్ చేస్తే సరిపోతుందంటున్నారు. అందంగా కనిపిస్తూ ముచ్చటగొలిపేలా ఉన్న ఈ మొబైల్ గృహాలు ప్రస్తుతం రిసార్టులు, హోటళ్లు, ఫామ్ ‌హోస్‌లలో వీటిని ప్రస్తుతం నిర్మిస్తున్నారు.  ఏది ఏమైనా నగరంలో ప్రస్తుతం ఈ నయా ట్రెండ్ హైదరాబాద్ నగర వాసులను మరింత ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నట్టుగా భావిస్తున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి