ఆయన వెళ్లిపోవడం వల్ల టీఆర్ఎస్‌కు నష్టం లేదు..

రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రాజీనామా పై ఎమ్మెల్యే సుమన్ స్పందించారు. సోమరపు సత్యనారాయణ‌కు టీఆర్ఎస్ చాలా అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. అడగముందే సీఎం కేసీఆర్ ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. 2018లో ఆయన ఓటమికి తానే కారణం అని ఆరోపణ చేశారని చెప్పారు. అది కేవలం ఆరోపణ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు సోమారపు సత్యనారాయణ వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని […]

ఆయన వెళ్లిపోవడం వల్ల టీఆర్ఎస్‌కు నష్టం లేదు..
Balka Suman

Edited By:

Updated on: Jul 09, 2019 | 1:27 PM

రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రాజీనామా పై ఎమ్మెల్యే సుమన్ స్పందించారు. సోమరపు సత్యనారాయణ‌కు టీఆర్ఎస్ చాలా అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. అడగముందే సీఎం కేసీఆర్ ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. 2018లో ఆయన ఓటమికి తానే కారణం అని ఆరోపణ చేశారని చెప్పారు. అది కేవలం ఆరోపణ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు సోమారపు సత్యనారాయణ వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని ఆయన చెప్పారు.