జగన్‌కు మమతా ఫోన్, ఇంటికి మంచు విష్ణు..!

| Edited By: Anil kumar poka

May 30, 2019 | 12:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యకుడు జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జగన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. జగన్ బంధువు, సినీనటుడు మంచు విష్ణు కూడా ఈ రోజు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుని.. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

జగన్‌కు మమతా ఫోన్, ఇంటికి మంచు విష్ణు..!
Follow us on